TEJA NEWS TV
ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ కళా రత్న హంస పురస్కరణ అవార్డులు అందుకున్న నంద్యాల పట్టణానికి చెందిన కళాకారుడు ఎస్.ఆర్.ఎస్ ప్రసాద్ గారు. ఈరోజు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ గారి దంపతులను కలిసి వారిని సన్మానించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి కృతజ్ఞతలు తెలిపిన కళాకారుడు ఎస్ ఆర్ ఎస్ ప్రసాద్ గారు ,బాల అకాడమీ కరస్పాండెంట్ రవీంద్రనాథ్

