TEJA NEWS TV
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనం నందు శనివారం నాడు జరిగిన పంచాయతీ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఎన్నిక లో పంచాయతీ కార్యదర్శుల నూతన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రుద్రవరం మండల పంచాయతీ కార్యదర్శులు సంఘం అధ్యక్షులుగా అబ్బాల పాములేటి, ఉపాధ్యక్షులుగా అరవింద నాయక్, కార్యదర్శులుగా షాహినూర్, వడ్డే రామకృష్ణ, సహాయ కార్యదర్శి శశికళ, కోశాధికారి గొల్ల పాములేటి, కార్యవర్గ సభ్యులుగా ప్రభాకర్, నరసింహ శర్మ, శివకృష్ణ, మహేష్ ,హరికృష్ణ, ఆదిలక్ష్మి, కొండయ్య, గోపాల్, మల్లికార్జున రెడ్డి, మౌనిక, లను ఎన్నుకున్నారు.
రుద్రవరం మండల పంచాయతీ కార్యదర్శుల నూతన సంఘం ఎన్నికలు
RELATED ARTICLES