రిపోర్టర్ పి శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
TEJA NEWS TV :
ఆళ్లగడ్డ సీనియర్ మరియు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లిడర్ గా నియామకమైన న్యాయవాది బాల గుర్రెడ్డి బుధవారం ఆళ్లగడ్డలో టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సత్కరించారు. అనంతరం భూమా జగత్ విక్యాత రెడ్డి కూడా ఏజిపి గా నియమితుడైన కమతం బాలగుర్రెడ్డి కి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీపీ శివప్రసాద్, న్యాయవాదులు రమణయ్య, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

