TEJA NEWS TV : చేగుంట.. నిజాంపేట్ మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన అర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మెదక్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు అయిత పరంజ్యోతి పాల్గొన్నారు. అనంతరం అయిత పరంజ్యోతిని శాలువాతో సన్మానం చేశారు,ఈ కార్యక్రమం లో సోమ సత్యనారాయణ, కొలుపుల స్వామి అయిత పురంజ్యోతిని సొసైటీ డైరెక్టర్ రఘురాములు తదితరులు పాల్గొన్నారు
అర్బల్ లైఫ్ న్యూట్రీషన్ సెంటర్ ప్రారంభించిన అయిత పరంజ్యోతి
RELATED ARTICLES