TEJA NEWS TV ALLAGADDA
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆళ్లగడ్డలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత Dr. వైఎస్. రాజశేఖర్ రెడ్డి గారి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించి యువత పోరు కార్యక్రమంలో భాగంగా నంద్యాల కు బయలుదేరిన ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల బ్రిజేంద్రారెడ్డి.

