
TEJA NEWS TV DHONE
డోన్ పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ శిరిడి సాయిబాబా మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఐదు రోజులుగా జరిగిన సందర్భంలో అక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని వసతులను కల్పించినందుకు ఎలక్ట్రికల్ డి.ఈ,ఏ.ఈ నాగేశ్వర్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్, డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు,ఆలయ కమిటీ సభ్యులు కందుకూరు పార్థసారథి,కొండా సురేష్,ఈ. శ్రీరాములు,ఆడ్వకేట్ మల్లికార్జున రెడ్డి,