
తేజ న్యూస్ టివి, సంగెం
సంగెం మండలం ఏఈ గా పనిచేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ ఏఈ గా పనిచేస్తున్న రమేష్ ,10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు,వివరాల ప్రకారం వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం ఆయన భార్య పేరు మీద కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ నుండి దరఖాస్తు చేసుకున్నారు వారు ఇల్లు అనుమతి ఇవ్వాలని ఆయన కోరగా 80 వేల రూపాయలు డిమాండ్ చేశారు వారు లంచం ఇస్తేనే కానీ పర్మీషన్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు ఏఈ దగ్గర మధ్య వర్తి,గుగులోతు,సారయ్య తో హన్మకొండ లో ని డిమార్ట్ షాపింగ్ మాల్ వెనుక ఒక స్థలం లో ముందుగా 10 వేల రూపాయలు ఏఈ ప్రక్కన ఉన్న ద్విచక్ర వాహనం కాడ మద్య వర్తి ఏఈ కి ఇస్తున్న క్రమంలో పట్టుకున్నారు లంచం అడిగిన ఏఈ రమేష్ పై ఏ 1 గా, లంచం ని మధ్య వర్తి వున్నగుగులోతు సారయ్య పై ఏ 2 కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.