అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి పారువేట సందర్భముగా ఆళ్లగడ్డ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో స్వామివారి పల్లకి కి ఘనస్వాగతం పలికిన డీఎస్పీ ప్రమోద్ మరియు సిఐలు మురళీధర్ రెడ్డి చిరంజీవి ఎస్ఐలు నగీన హరిప్రసాద్ తదితర పోలీస్ సిబ్బంది ఈ సందర్భంగా స్వామివారిని సందర్శించుకున్నారు స్వామివారికి విశేష పూజలు చేశారు పారు వేట పల్లకి అర్చకులు ప్రత్యేక పూజలు చేసే తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం డిఎస్పీ స్వామివారి పారువేట పల్లకిని మోశారు
అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి పల్లకి కి ఘనస్వాగతం పలికిన డీఎస్పీ ప్రమోద్
RELATED ARTICLES