తేజ న్యూస్ టివి బ్రేకింగ్ న్యూస్)…
వరంగల్ జిల్లా ,
సంగెం మండలం ఆఫీసులో పది వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీ కి చిక్కిన పంచాయతీ రాజ్ AE రమేష్
సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఇంటి నిర్మాణం.. కోసం బాధితుడి నుంచి 10 వేలు డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంగెం : పది వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీ కి చిక్కిన పంచాయతీ రాజ్ AE రమేష్
RELATED ARTICLES