TEJA NEWS TV: ఆళ్లగడ్డ పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కేకును కట్ చేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి కౌన్సిలర్ గొట్లూరు సుధాకర్ రెడ్డి నాసారి వెంకటేశ్వర్లు గంగుల రామిరెడ్డి దొర్నిపాడు ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి యాదవాడ నరసింహారెడ్డి వైకాపా నాయకులు, కార్యకర్తలు, గంగుల అభిమానులు పాల్గొన్నారు
ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES