రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ డే గా ఆళ్లగడ్డ పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ కిషోర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కార్యాలయము నందు నిర్వహించారు
ఆళ్లగడ్డ పురపాలక సంఘం నందు ఆత్మార్పణ డే
RELATED ARTICLES