భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
15-12-2024
చంద్రుగొండ మండల పరిధిలోగల రావికంపాడు గ్రామంలోని ఇమ్మడి శ్రీను, అనే రైతు తన మూడు ఎకరాల పంట పొలంలో గత కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కలుపు మందు పిసికారి చేయడం వల్ల పంట పూర్తిగా ఎండిపోయిందని వ్యవసాయ అధికారులు వచ్చి చూసి పంట నష్టం అంచనా వేశారు. రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు రైతుకు న్యాయం జరగలేదని రావికంపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొగిన బోయినకోటేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ ,ను క్యాంప్ ఆఫీసులో కలిసి ఇమ్మడి శీను, రైతుకు న్యాయం చేయాలని అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యేను కోరారు.
పంట నష్టపోయిన రైతుకు న్యాయం చేయాలి – ఎమ్మెల్యే జారే ను కలిసిన రావికంపాడు గ్రామ శాఖ అధ్యక్షుడు భోగినబోయిన కోటేష్
RELATED ARTICLES