హోళగుంద కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన కొంతమయ్య తాత గుడి నుండి దిడ్డి కాలని వరకు మరియు 2వ వార్డు నందు గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చిన్న మల్లయ్య, వీరెష్,మల్లయ్య,సర్పంచ్ తనయుడు పంపాపతి,జనసేన నాయకులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
హోళగుంద కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయితీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు
RELATED ARTICLES