భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
14-12-2024
చండ్రుగొండ మండలం రేపల్లెవాడ, గ్రామంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం కన్నులు పండుగ నిర్వహించారు. గురుస్వాములు ఉన్నం నాగరాజు, మారుతి సత్యనారాయణ, ఇనుముల నాగేశ్వరరావు, స్వాములు సత్తి నాగేశ్వరరావు, ఆధ్వర్యంలో సుమారు 40 మంది అయ్యప్ప స్వాములకు ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని అయ్యప్ప స్వాములు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు, మండల రైతు సమన్వయ సమితి మాజీ నాయకులు నరుకుల్ల వాసు, మండల యువజన అద్యక్షులు గుగులోతు ప్రవీణ్ ప్రకాష్ నాయక్, హరి సింగ్, కడియాల హుస్సేన్, ఇనుముల సత్యనారాయణ, నడిపి కృష్ణయ్య, అలాగే భక్తులు పాల్గొన్నారు….
రేపల్లె వాడలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
RELATED ARTICLES