మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల మరణించిన వ్యక్తి కొమ్ము శ్రీనివాస్ కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేసిన కిసాన్ సెల్ అధ్యక్షుడు, చౌదరి శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో. ఎగ్గడి శేఖర్. మంగలి వెంకట్. ఎగ్గడి యాదగిరి .కొమ్ము మల్లయ్య. మైసన్న గారి నరసయ్య. ఎగ్గడి స్వామి.కొమ్ము నరసయ్య.ఎర్ర స్వామి.కొమ్ము ప్రభాకర్. ఎర్ర దుర్గయ్య.కొమ్ము ఎల్లం. కొమ్ము నందు.బాయికాడి రమేష్. కొమ్ము ఎల్లం కొమ్ము బాబు తదితరులు పాల్గొన్నారు
మరణించిన బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన చౌదరి శ్రీనివాస్
RELATED ARTICLES