సంగెం మండలం ఆశాల పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాడిశెట్టి రవికుమార్, వయస్సు 47, సంవత్సరాలు గత కొంత కాలంగా మానసిక పరిస్థితి బాగోలేక మందులు వాడుతున్నాడు రవికుమార్ కు పెళ్లి అయింది భార్య, ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే వాడు రవికుమార్ ఇంట్లో నుంచి బావి కాడికి వెళ్లి వస్తానని చెప్పి తన వ్యవసాయ బావి వద్ద గత శుక్రవారం రోజు పురుగుల మందు తాగడు చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న గురువారం రోజు మృతి చెందాడు పోస్టుమార్టం నిమిత్తం సంగెం ఎస్ఐ
ఎల్, నరేష్ మృతి కి కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
RELATED ARTICLES