

TEJA NEWS TV :హిందూ ధర్మ పరిరక్షణ కోసం విజయవాడ నగరంలో జనవరి 5వ తేదీన జరగబోవు హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని rss, vhp, సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా సంయోజక సత్యం రెడ్డి, మహానంది కండ ధర్మ ప్రచారక్ శివ ప్రసాద్, జయసింహ, నాగరాజు, బాల వర్ది రాజు, జయకృష్ణ, నిరంజన్ పాల్గొన్నారు. గురువారం కోటకొండ గ్రామం శివాలయం లో జరిగిన హైందవ శంఖారావం సన్నాహ సమావేశం లో మాట్లాడారు.