TEJA NEWS TV
టిపిటిఎప్ జిల్లా కొత్త కార్యవర్గాన్ని వనపర్తి టీఎన్జీవో భవనంలో కొంకాల వెంకట్ నారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులు నారాయణమ్మ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు జిల్లా అధ్యక్షుడిగా కె వీరన్న ఉపాధ్యక్షులుగా కే రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా కొంకాల వెంకట నారాయణ సహాయ కార్యదర్శులుగా ప్రభాకర్ విమల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నారాయణమ్మ తెలిపారు
టిపిటిఎప్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక
RELATED ARTICLES