తేజ న్యూస్ టివి ప్రతినిధి
ఫిర్యాదుదారునికి సంబందించిన ఆర్డర్‌లను క్రమబద్ధీకరించడానికి,
వరంగల్ లో గల పురపాలక పరిపాలనా ప్రాంతీయ సంచాలకుల నుండి అనుమతులు పొందడం కోసం, అధికారిక సహాయం అందించడానికి ఫిర్యాదిదారుని నుండి 15 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడిన నిర్మల్ పురపాలక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ & ఇంచార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎంఏ, షకీర్ ఖాన్. ఏసీబీ వలలో పడ్డాడు ఇతని పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఏసీబీ వలలో చిక్కిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్
RELATED ARTICLES