Wednesday, February 5, 2025

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
6-11-2024


చండ్రుగొండ మండలం పరిధిలో గల బెండలపాడు బాలికుంట గ్రామాలలో మొదటిరోజు 9 వార్డులో పి. కృష్ణకుమారి టీచర్ ఇంటింటికి తిరిగి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే స్టిక్కరింగ్ వేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొజ్జ నాయక్    మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర సర్వే అధికారులకు ప్రజలు సహకరించాలని అన్నారు. కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫజిల్ బక్షి, బొర్రా సురేష్ ,కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఆళ్లకుంట రామదాసు, గ్రామ పెద్దలు సర్వేకు సహకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular