భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
26-10-2024
మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జారే
కొత్తగూడెం టౌన్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జన్మది నాన్ని అనే పురస్కరించుకొని ఈనెల 28, 29, 30, యువ తారీకులలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ ఇన్విటేషన్ కబడ్డీ పోటీలను భద్రాద్రి జిల్లా కబడ్డీ అసోసియేషన్ మరియు పొంగిలేటి స్వరాజ్యం రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన సందర్భంగా ప్రకాశం స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించి క్రీడాకారులకు అందించాల్సిన వసతులను పర్యవేక్షించి అనంతరం గవర్నమెంట్ ఉద్దేశించి మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు జారే ఆదినారాయణ, ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు సహచర ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు క్రీడాకారులు అభిమానులు ఏఐసిసి నాగ సీతారాముల, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు తోట దేవి ప్రసన్న, చండ్రుగొండ కాంగ్రెస్ మండల నాయకులు మాలోతు బొజ్జ నాయక్, బన్నె నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జారే
RELATED ARTICLES