ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన *శ్రీ సామినేని ఉదయభాను గారిని* మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు* నందిగామ నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు మరియు మండల నాయకులు. తదనంతరం రేపు అనగా 20 అక్టోబర్ ఆదివారం నాడు అంబారుపేట లో జనసేన పార్టీ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం యొక్క పోస్టర్ను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు *శ్రీ సామినేని ఉదయభాను గారు* మరియు నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు*.
అంబారు పేట గ్రామ జనసేన నాయకులు *శ్రీ ఎర్రబడి సురేష్ గారు* నిర్మించిన జనసేన పార్టీ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు *శ్రీ సామినేని ఉదయభాను గారిని* మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త *శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారు….*
ఈ కార్యక్రమంలో నందిగామ మండలాధ్యక్షులు శ్రీ కుడుపుగంటి రామారావు గారు, నందిగామ పట్టణ అధ్యక్షులు శ్రీ తాటి శివకృష్ణ గారు, చందర్లపాడు మండల అధ్యక్షులు శ్రీ వడ్డేల్లి సుధాకర్ గారు, వీర్లపాడు మండల అధ్యక్షులు శ్రీ బేతపూడి జయరాజు గారు, కంచికచర్ల మండల అధ్యక్షులు శ్రీ నాయిని సతీష్ గారు, చందర్లపాడు ఉపాధ్యక్షులు శ్రీపురం శెట్టి నాగేంద్ర గారు, శ్రీ ఎర్రబడి సురేష్ గారు, నియోజకవర్గ నాయకులు శ్రీ సూర సత్యనారాయణ గారు, కునికనపాడు సర్పంచ్ శ్రీ బండారుపల్లి సత్యం గారు, శ్రీ దేవి రెడ్డి శ్రీనివాస్ గారు, శ్రీ పసుపులేటి గోపి గారు, చిల్లా శివయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
సామినేని ఉదయభాను కు శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES