Wednesday, February 5, 2025

సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ సాధించిన లక్ష్మి ప్రియ ను సన్మానించిన కార్పొరేటర్

వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తి నగర్ కి చెందిన *లక్ష్మిప్రియ* ఇటీవల విడుదలైన టీచర్  ఫలితాలలో  (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్ట్ సాధించడంతో ఆమెని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్* ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉద్యోగులు సాధించి ఆర్థిక అభివృద్ధికి కుటుంబానికి భరోసా నిలవాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో కీర్తినగర్ బీ.ఆర్.యస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గోరుకంటి.లక్ష్మణ్ రావు,ప్రధాన కార్యదర్శి మెండు.కమలాకర్,మహిళా మండలద్యక్షురాలు కొండ.రాధ,నాయకులు ఎండి.ఆరిఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular