కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్ హోళగుంద మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయం నందు సర్పంచ్ చలువాది రంగమ్మ అధ్యక్షతన,కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది. వార్డ్ నెంబర్స్. కూటమి ప్రభుత్వం నాయకులు. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హోళగుంద మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయం నందు గాంధీ జయంతి వేడుకలు
RELATED ARTICLES