ఎన్టీఆర్ జిల్లా నందిగామ
*17/09/2024 న అక్రమ రేషన్ బియ్యం నీ స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు కానీ ఇప్పటివరకు ఆ వాహనంపై ఎటువంటి చర్య తీసుకోలేదు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకునే ఐదు రోజుల అవుతున సరే ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు దీనిపై పిడిఎస్ డిటి చర్య తీసుకోవాలని కోరుతున్నారు
అక్రమా రేషన్ బియ్యం బండిని పక్క దారి మల్లించే ప్రయత్నలు జరుతున్నాయి రాజకీయా నాయకులతో సంప్రదిపులు జరుగుతున్నాయి అన్నీ ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు ఐతే ఇలానే గతంలో కూడా జరిగి ఉండవచ్చు అన్ని ఊహాగానాల్లో ఉన్న ప్రజలు.
నందిగామ : అక్రమ రేషన్ బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఐదు రోజులు అవుతున్న స్పందించని అధికారులు
RELATED ARTICLES