ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
కంచికచర్ల మండలం కీసర గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి…
తెల్లవారుజామున వినాయక నిమజ్జనం సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ…
కారులో వెళ్తున్న వారిపై దాడి చేసిన వైసిపి శ్రేణులు…
ఘర్షణలో పలువురికి గాయలు, ధ్వంసమైన కారు…
పోలీసుల అదుపులో వైసిపి పార్టీ శ్రేణులు…
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి
RELATED ARTICLES