TEJA NEWS TV :
వైకాపాకు మాజీ మంత్రి బాలినేని రాజీనామా*
*రాజీనామా లేఖను జగన్‌కు పంపిన బాలినేని శ్రీనివాసరెడ్డి*
*జగన్ విధానాలు నచ్చకే రాజీనామా: బాలినేని*
*కొన్నిరోజులుగా వైకాపా అధిష్ఠానం వద్ద అసంతపృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నా*
*రేపు జనసేనలో చేరబోతున్నా: బాలినేని*