Teja news tv :
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆలమూరు తిప్ప సమీపంలో ఉన్న తెలుగు కాలువలో బుదవారం నాడు ప్రమాదవశాత్తు పడి 2తరగతి చదువుతున్న రజియా మృతి చెందింది. విషయం తెలుసుకున్న తండ్రి రఫీ హుటాహుటిన వైద్య పరీక్షల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో కలచివేస్తుంది. ఈ సంఘటనపై పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
రుద్రవరం :ప్రమాదవశాత్తు తెలుగు గంగ కాలువలో పడి విద్యార్థిని మృతి
RELATED ARTICLES