ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా కావున
ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది ఈ సందర్భంగా మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతాన్ని ఎంచుకొని బిజెపి నాయకులు అందరూ కలిసి నరేంద్ర మోడీ పుట్టినరోజు కావున, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న బిజెపి నాయకులు,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొత్త సాంబశివరావు మాట్లాడుతూ మోడీ గారు దేశంలో ఉన్న యువతకు రోల్ మోడల్ అని యువత మోడీ గారిని చూసి నేర్చుకొని ఆయన లాగా అభివృద్ధి చెందాలని కోరారు జిల్లా అధికార ప్రతినిధి శ్రీ కేదార్నాథ్ శర్మ నందిగామ జగ్గయ్యపేట సభ్యత్వ ఇన్చార్జి శ్రీ పోరుగండి నరసింహారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కట్కూరి సుందర్రావు బిజెపి సీనియర్ నాయకులు గోనెల సత్యనారాయణ సుభాని రమాదేవి బేటి బచావో బేటి పడావో కన్వీనర్ మేకల రోజా పెరుగు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు…..
ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా బ్రెడ్లు, పండ్లు పంపిణీ
RELATED ARTICLES