చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కే కొత్తకోట గ్రామం లో వినాయక చవితి పండుగను సప్త మందిర సముదాయం ఏడు దేవతామూర్తులు ఉన్న గుడిలో ముస్లిం సోదరులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలు సమక్షంలో ఈ ముస్లిం సోదరులు జరుపుకోవడం మన హిందూ సంస్కృతిని హిందూ దేవాలయంలో జరుపుకోవడం వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేయడం వారికి ఉన్న హిందూ ధర్మం మీద ఉన్న ప్రేమను చాటు చెప్పడం నిజంగా హర్షించదగా విషయం. కాబట్టి మన హిందూ దేవాలయం మీద ఉన్న శక్తి ముస్లిం సోదరులు గ్రహించి ఈ వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవడం యావత్ భారతదేశం గర్వించేలా ఉంది.
వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహించిన ముస్లిం సోదరులు
RELATED ARTICLES