*ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు* తెలంగాణ అధిక వర్షాల వల్ల ప్రాణాలు ష్టం ఇండ్లు మునిగిపోయి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డారు రైతుల పంటనష్టం రోడ్డులు రోర్డులుపోయి చేరువులు వాగులు తేగిపోయి అనేక నష్టం జరిగినందున
*బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం* తేలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు గాంగపురం కిషన్ రెడ్డి ,బండి సంజయ్ కుమార్ గార్ల క్రృషీవలన తేలంగాణ వరదల సహాయం కు 1300వందల కోట్ల రూపాయలు రాష్టానికి అడ్వాన్స్ గా డిజాస్టర్ నిధులు కెటాయించి నంధున కేంద్ర ప్రభుత్వం నిధులుకెటాయిండానికి కృషిచేసిన కేంద్ర మంత్రులు గాంగపురం కిషన్ రెడ్డి కి బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
దేశ ప్రధానమంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన బిజెపి పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ (చౌకీదార్)
RELATED ARTICLES