చేగుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పుర్ర ఆగమయ్య భార్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సండ్రు సతీష్ వారి కుటుంబాన్ని ఓదార్చారు. .ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసిన సండ్రుగు సతీష్ సండ్రుగు శ్రీకాంత్ ఇట్టి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు మద్దూరి రాజు బ్యాంకు సత్యనారాయణ ఎర్ర యాదగిరి పొట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
RELATED ARTICLES