బీజాపూర్ జిల్లా దంతేవాడ చతిస్గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని భద్రత బలగాలు స్వాధీనపరచుకున్నా రు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు ఉన్నత వర్గాలు వెల్లడించాయి.
ఇరువురికి మధ్య జరుగుతున్న ఎదురుకాలపుల్లో
అరణ్యం అంతా తుపాకుల మోత తో దద్దరిల్లిపోతోంది.
చతిస్గడ్ దంతేవాడలో భారీ ఎన్కౌంటర్ – పదిమంది మావోయిస్టులు మృతి
RELATED ARTICLES