కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని జాలవాడి గ్రామంలోని నరసప్ప గుడి దగ్గర జాలవాడి గ్రామానికి చెందిన కురువ ఈరన్న, చాకలి వీరేశ్ మరియు మరోకరు పేకాట, అందరు బాహారు జూదం ఆడుతుండగా పెద్ద కడుబూర్ ఎస్సై పి. నిరంజన్ రెడ్డి వారి సిబ్బంది పట్టు కొని నిందితుల వద్ద నుండి 30,500/ రూపాయలను సీజ్ చేయడమైనది మరియు ఇంకా ముగ్గురు వ్యక్తులు తప్పించుకు పారిపోయినారు అని వారి అందరి పైన కేసు నమోదు చేయడమైనది. మండలంలో ఎవరైనా ఆసాంఘిక కార్యకాలపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకొనబడును. అని ఎస్ఐ హెచ్చరించారు.
పేకాటరాయుళ్ళ అరెస్ట్
RELATED ARTICLES