తేజ న్యూస్ టివి ప్రతినిధి
పరకాల నియోజకవర్గం 17వ డివిజన్ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బత్తిని ప్రశాంత్ గౌడ్ శ్రావణి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి కానుక అందజేసిన.పరకాల నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు, ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ అధ్యక్షులు ఇదిగాని నవీన్ కుమార్ యాదవ్ ఆత్మకూరు మండల్ అధ్యక్షులు బలవంతుల రాజు ఆత్మకూరు మండల్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి 189,190, బూత్ అధ్యక్షులు తుమ్మల శ్రీకాంత్,గొంగళ్ళ రజిన్ కుమార్, బరుపట్ల రాజు (చిన్న),ఏలిమి దిలీప్, గోస్కుల అరుణ్, సాయి భరత్, నిరేష్, శ్రీనివాస్,రాకేష్ , శ్రావణ్, అభినయ్ నిఖిల్,పవన్, తరుణ్ పండు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పరకాల: నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కంటెస్టెంట్ డాక్టర్. పగడాల కాళీ ప్రసాద్ రావు
RELATED ARTICLES