TEJA NEWS TV TELANGANA
ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బార్ కౌన్సిల్ మెంబర్ మొగిలి గంగాధర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆత్మకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రింట్ అండ్ మీడియా విలేకరులు ప్రత్యేకంగా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
