అర్హులైన రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేయాలని *బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి* పిలుపు మేరకు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో రేపు తేదీ:22-08-2024 గురువారం రోజున ఉదయం 10 గంటలకు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ధర్నా కార్యక్రమానికి ఆత్మకూరు మండలం లోని , మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు,బీఆర్ఎస్ ముఖ్య నాయకులు,బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, రైతు సంఘాలు, బి.ఆర్.యెస్ కార్యకర్తలు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు ,మాజీ ఏఎంసి చైర్మన్లు, మాజీ ఏఎంసి డైరెక్టర్లు హాజరు కాగలరని మనవి.
*ఎం.రవి కుమార్ యాదవ్*
*బి.ఆర్.యెస్ పార్టీ మండల అధ్యక్షుడు*
*రేపు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో బి.ఆర్.యెస్ పార్టీ ధర్నా
RELATED ARTICLES