నంద్యాల జిల్లా రుద్రవరం నూతన ఎస్సైగా శనివారం నాడు U.V వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ అది రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు సాధారణ బదిలీలో భాగంగా రుద్రవరం పోలీస్ స్టేషన్ లోఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
రుద్రవరం ఎస్.ఐగా బాధ్యతలు చేపట్టిన U.V వరప్రసాద్
RELATED ARTICLES