TEJA NEWS TV
బేతంచెర్ల టౌన్ కు చెందిన టిడిపి నాయకులు 10 వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు ( అంజి ) పట్టణ బిసి సెల్ అధ్యక్షుడు టైలర్ రాముడు బేతంచెర్ల నుండి కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానానికి కాలినడకన బయలుదేరారు
జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించి, డోన్ నియోజకవర్గం నుండి పెద్దాయన కేంద్ర మాజీ మంత్రివర్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు మరియు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కసాపురం ఆంజనేయ స్వామికి మొక్కుకోవడం జరిగింది
కోరుకున్న కోరిక నెరవేరడంతో మొక్కులు తీర్చుకోవడానికి బేతంచెర్ల నుండి కసాపురం ఆంజనేయ స్వామికి కాలినడకన బయలుదేరడం జరిగింది