ఎన్టీఆర్ జిల్లా నందిగామ
నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడి గా ఎన్నికైన మల్లెపాక శ్రీనివాసరావు
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికలలో ఏకగ్రీవంగా మల్లెపాక శ్రీనివాసరావు ను ఎన్నుకోవడం జరిగింది.
పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగడం కోసం చదువుకునే చదువులకు విద్యావేత్తలుగా ఉపాధ్యాయులు ఏ రకంగా తోడ్పడుతారో, ప్రభుత్వం ఇచ్చేటటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్ళేటటువంటి విధానాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఉపాధ్యాయులకి విద్యార్థులకి వాళ్ల భవిష్యత్తును ఉన్నత శిఖరాలు తీర్చిదిద్దే విధానంలో భాగస్వాములు అవటం కోసం విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పించేటటువంటి ఓ చక్కటి అవకాశాన్ని ఈరోజు నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి దానిలో భాగంగా
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడీగా మల్లిపాక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలిగా రమా వత్తు నాగమల్లేశ్వరి ఎన్ని కావడం జరిగింది.
ఈ కమిటీలు మొత్తం సభ్యులు 24 మంది ఉండగా విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం ఆయా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలను ఉన్నత శిఖరాలను తీసుకెళ్లే విధానంలో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంటుందో, పిల్లల తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించి పిల్లల భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు తీర్చే విధానంలో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు కూడా వాళ్ళ భవిష్యత్తును ఉన్న శిఖరాలకు తీసుకెళ్లే విధానంలో ముందుండి నడిపిస్తారని ఆశతో వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధానంలో విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు కోసం స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఏ అవసరం వచ్చినా ఈ ఆపద వచ్చినా వెంటనే వారి వద్దకు తీసుకువెళ్లి మా సమస్యలను వెంటనే పరిష్కరించుకునే దిశగా మేమంతా కలిసిమెలిసి పనిచేస్తామని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ప్రధాన సలహాదారుగా కత్తిరోచి శ్రీనివాసచారి మరియు గద్దె రమేష్ లు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సలహాదారులుగా ఎన్నుకోవడం జరిగింది