TEJA NEWS TV : చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేడు స్నేహితుల దినోత్సవం ను పురస్కరించుకుని చేగుంటలో లయన్స్ సభ్యులందరు ఒకచోట కలుసుకొని, ఒకరికొకరు హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే అని చెప్పుకుంటూ ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టుకున్నారు,లయన్స్ సభ్యులు మరియు పాస్ట్ ప్రెసిడెంట్ స్వర్గం సిద్దిరాములు మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ చేగుంట ఆధ్వర్యంలో అందరం ఒకచోటుకు చేరుకొని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూ స్నేహితుల బ్యాండ్ ను కట్టుకుంటామని,స్నేహాన్ని కన్నా మిన్న లోకన ఏది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చెర్ పెర్సన్స్ ద్యావ లింగమూర్తి, ఆకుల సుఖేందర్, క్లబ్ సెక్రెటరీ రాజనకు రామచంద్రం, ట్రేసరర్ న్యాలపల్లి సత్తిష్ పాస్ట్ ప్రెసిడెంట్లు వర్గంటి నాగరాజు,స్వర్గం సిద్దిరాములు,దాసోజు వీరబ్రహ్మం,చౌడం నర్సింలు, గార్ధస్ మనోహర్ రావు,ఆకుల సంజీవ్,పులబోయిన నాగరాజు,శంబుని శ్రీనివాస్,బోగ రాజు, సూర్యప్రకాష్, గొట్టాల నరేష్ తదితరులు స్నేహితుల దినోత్సవం లో పాల్గొన్నారు.*
చేగుంట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం
RELATED ARTICLES