*ఆగస్టు 15 నుంచి మూడు పథకాలు చేసేందుకు సిద్ధం అవుతున్న కొత్త ప్రభుత్వం?*
అమరావతీ :
ఏపీలో ఆగస్టు 15వ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడు పథకాలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే అన్నా క్యాంటీన్ లు పునరుద్ధరించడం మొదలైంది.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పై కూడా ఒక క్లారిటీ వచ్చిందని, అలాగే తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు కూడా ప్రణాలికలు రచిస్తున్నట్లు సమాచారం..
మూడు పథకాలు అమలు.
*1. పేదలకు అన్న క్యాంటిన్ లు.*
*2. మహిళలకు ఉచిత ప్రయాణం.*
*3. తల్లికి వందనం అమలు.*