రాష్ట విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ ఆదేశాలు అనుసరించి ఈ రోజు మన గోళ్లమూడి గ్రామం లో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల (MPUP) లో శిక్ష సప్తాహ్ అనగా అతిధి భోజనం కార్యక్రమం లో పోల్గున్నా గ్రామ టీడీపి అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు…..
ఈ కార్యక్రమం లో విద్యార్థిని విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడారు
మీ యొక్క ఉన్నతమైన బంగారు భవిష్యత్తు కు గట్టి పునాది పాఠశాల స్థాయి చదువు ముఖ్యమైనది అని తెలియజేశారు……
ఈ పాఠశాల లో మీరు చదువుకోని, IAS, IPS, IIIT, వంటి ఉన్నతమైన స్థాయి లో ఉండాలి అని విద్యార్థుల కు తెలియజేశారు…
పాఠశాలలో సాయంత్రం 7,8తరగతులు కు study over కండక్ట్ చేయాలి అని ప్రధాన ఉపాధ్యాయులు కు సూచించారు…
అనంతరం విద్యార్థుల మరియు ఉపాధ్యాయులు తో కలిసి భోజనం చేశారు….
ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విద్యార్థులకు భోజనం నిమిత్తం శ్రీనివాసరావు గారు ధాత్రుత్వం అందించారు అని విద్యార్థుల కు తెలియజేశారు. గాడిపర్తి అనే ఇంటి పేరు లోనే సేవాదృక్పధం ఉంది అని తెలియజేశారు…
శిక్ష సప్తాహ్ కార్యక్రమం లో పోల్గున్నా గ్రామ టీడీపి అధ్యక్షులు గాడిపర్తి శ్రీనివాసరావు
RELATED ARTICLES