ఎస్సై జి స్వప్న పుట్టినరోజు సందర్భంగా ఆంథోనీ మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బొజ్జ నాయక్, మాట్లాడుతూ చండ్రుగొండ సబ్ ఇన్స్పెక్టర్ జి స్వప్న, ఇలాంటి పుట్టినరోజులు ఘనంగా ఎన్నో చేసుకోవాలని. ప్రజలకు సేవ చేయాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ నాయక్ ,ఉప్పతల ఏడుకొండలు, గాదె శివప్రసాద్, సారేపల్లి శేఖర్, గుగులోతు రాములు, గుగులోతు చందర్, ఎండి పజిల్ బక్షి, సంకా శంకర్, నాగరాజు, మనోహర్, కడియాల పుల్లయ్య ,అన్వర్, బుంగ శ్రీను ,దాసరి రామారావు, చేపల మడుగు ప్రసాద్ ,బడుగు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
RELATED ARTICLES