TEJA NEWS TV :
హొళగుంద మండల కేంద్రంలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం అప్పర్ ప్రైమరీ స్కూల్ హొలగుంద లో గుఱ్ఱం జాషువ గారి యొక్క 53 వర్ధంతి చేయడం జరిగింది. ముఖ్య అధిధులు అనంతపూర్ అర్ట్స్ & సైన్స్ కళాశాల మాజీ ప్రిసిపల్ అయినటువంటి డాక్టరు N రంగస్వామి , హొళగుంద మండల MEO-1 సత్యనారాయణ , MEO-2 జగనాథ్ , H చిదానంద మరియు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థి & విద్యార్థినీ లు నివాళులు అర్పించారు.తదితరులు పాల్గొన్నారు.