కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో, సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ, బిబిపేట ఆధ్వర్యంలో, ఈరోజు స్థానిక పోలీస్ స్టేషన్లో,(SI) m.ప్రభాకర్ చేతుల మీదుగా, మరియు తాసిల్దార్ కార్యాలయంలో, (MRO,)సత్యనారాయణ ,చేతుల మీదుగా, (RTI) క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని,RTI. చట్టం సామాన్యునికి ఒక వరం లాంటిదని వారు అన్నారు. తాసిల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు ఒక రామబాణం లాంటిదని వారన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుంచి సమాచారం ఈ చట్టం ద్వారా తీసుకోవచ్చని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాంపల్లి, కార్యదర్శి హనుమంతు,ASI,N. ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా,PC, రంజిత్ గౌడ్, గిర్ధవర్ అజయ్కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.✍️
బీబీపేట: చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
RELATED ARTICLES