భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news tv
చండ్రుగొండ మే 26. చండ్రుగొండ మండల పరిధిలోని తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన బైరుల్లా,కు చెందిన రెండు గేదెలు సయ్యద్ కరీం కు చెందిన మరో గేదే కలిసి ఆదివారం ఉదయం మేత కోసం పొలాల్లోకి వెళ్లినాయి మేత మేసే క్రమంలో ప్రమాదవశాత్తు తెగిపడి ఉన్న విద్యుత్ వైర్ల తగిలి అక్కడికక్కడే మూడు పాడి గేదెలు మృతి చెందాయి. వీటి విలువ రెండు లక్షల వరకు ఉంటుందని బాధ్యత రైతులు బైరుల్లా, కరీం, తెలిపారు. పాడి గేదలు మృతిచెందిన రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
కరెంట్ షాక్ తో మూడు పాడి గేదలు మృతి
RELATED ARTICLES