తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరురి రమెష్ ని గేలుపించుటకు బిజెపి నాయకులు
ఎంఆర్పిఎస్ నా యకులు చతల్లా రమెష్ బృందం , బిజెపి బూత్ కమిటీ సభ్యులతో కలిసి నార్లవాయి, ముమ్మడివరం గ్రామ బూత్ 206 లోఇంటి ఇంటికి బిజెపి కరపత్రాలు డోర్ స్టీకర్స్ పంపిని చెస్తు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు *భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ ఛౌకీధార్* హాజరై మాట్లాడాతు గత పది సంవత్సరాల నుండి *నరేంద్ర మోడీ ప్రభుత్వం* గ్రామాలలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉచిత బియ్యం ఉచిత గ్యాస్ కనెక్షన్స్ సీసీ రోడ్లు డబ్బింగ్ యాడు స్మశాన వాటికలు జాతీయఉపాధి పథకం 100రోజుల పని కరోనా వ్యాక్సిన్ ముద్ర లోన్లు అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కావున ఆరురి రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మోదీకి కానుకగా ఇవ్వాలని
*మరోసారి కేంద్రంలో మోది సర్కార్* ను తీసుకురావలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం
ఈకార్యక్రమంలో పాల్గొన్నారు
బూత్ అధ్యక్షులు లక్క శ్రీనివాస్ బూత్ ప్రధాన కార్యదర్శి తాళ్ళపెల్లి రాజమౌళి యువమోర్చ సంగెం మండల అధ్యక్షులు అవనిగంటి సతీష్ సీనియర్ నాయకులు పరికిస్వామి మచ్చిక సుదర్శన్ నర్సింహస్వామి పాల్గొన్నారు
![](https://tejanewstv.com/wp-content/uploads/2024/05/img_20240502_140357_7968122649090721940996-1024x461.jpg)