
TEJA NEWS TV : పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన వరంగల్ పార్లమెంటు సమావేశంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, అలాగే 10 ఏళ్ల లో కేసీఆర్ పాలన లో అవినీతి అక్రమాలు తప్ప ఏమీ లేదు అని అన్నారు,
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోలుగురి బిక్షపతి, రాష్ట్ర నాయకులు గన్నోజు శ్రీనివాసాచారి, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు రమాకాంత్ రెడ్డి నియోజకవర్గ, మండల,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.