TEJA NEWS TV
ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు హోలగుంద ఎస్సై జి పెద్దయ్య నాయుడు వారి సిబ్బంది. మార్లమడికి చెక్ పోస్ట్ ఇంచార్జి ఎస్సై రామమూర్తి మరియు వారి సిబ్బంది. కలిసి వాహనముల తనిఖీ చేయుచుండగా విరుపాపురం గ్రామానికి చెందిన బోయ హనుమంతు తన మోటార్ సైకిల్ పై కర్ణాటక మధ్యను రవాణా చేస్తూ చెక్ పోస్ట్ లో ఉన్న పోలీస్ వారిని చూసి తన మోటార్ సైకిల్ ను మరియు కర్ణాటక మధ్యమును అక్కడే వదిలేసి పారిపోగా అతనికి చెందిన 288 టెట్రా ప్యాకెట్లు అతని మోటార్ సైకిల్ ను స్వాధీనంలోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేయడమైనది.
కర్ణాటక మద్యం 288 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం
RELATED ARTICLES